గత అనుభవాలు, ప్రస్తుత సవాళ్లు మరియు భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తగా రూపొందించినదే ఈ నూతన జాతీయ విద్యా విధానం
శ్రీ డి.రామకృష్ణరావు, అఖిల భారత అధ్యక్షులు, విద్యాభారతి అఖిల భారతీయ శిక్షా సంస్థాన్ పత్రికా ప్రకటన లక్షలాది గ్రామాల నుండి క్షేత్ర స్థాయి అధ్యయనం, విద్యావేత్తలు, మేధావులు, ఆలోచనాపరులు, విద్యా నాయకులు, నిర్వాహకులు, ఇతర వాటాదారులతో ఆరు సంవత్సరాల పాటు సంప్రదించిన...
