కెనడా పార్లమెంట్‌లో కన్నడ భాష…. మాతృభాష గొప్పతనాన్ని చాటిన కన్నడ ఎంపీ
కెనాడా: కెనడా ఎంపీ చంద్ర ఆర్య పార్లమెంటులో తన మాతృభాష అయిన కన్నడలో మాట్లాడి సంచలనం సృష్టించారు. మాతృభాషలో మాట్లాడి ఎంతోమంది హృదయాలను గెలుచుకున్న చంద్ర ఆర్యపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన...
