archiveCalnal Santosh Babu was a student of Sri Saraswati Sisu Mandir

News

కల్నల్ సంతోష్ బాబు.. శ్రీ సరస్వతి శిశుమందిర్ పూర్వ విద్యార్థి

భారత్‌, చైనా సరిహద్దులోని గాల్వన్‌ లోయలో చోటుచేసుకున్న ఘర్షణలో తెలంగాణకు చెందిన ఆర్మీ అధికారి సహా ముగ్గురు భారత సైనికులు అమరులైన విషయం తెలిసిందే. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ అధికారి కల్నల్‌ సంతోష్‌ బాబు స్వస్థలం సూర్యాపేట. బీహార్‌...