సీఏఏ వ్యతిరేక యాక్టివిస్టు క్షమాసావంత్‌కు వీసా నిరాకరణ
అమెరికాలోని సియాటెల్ సిటీ కౌన్సిల్ మాజీ సభ్యురాలు క్షమా సావంత్‌కు భారత్ రావడానికి వీలు లేకుండా నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వీసా నిరాకరించింది. క్షమా సావంత్ భారతదేశంలో సీఏఏ, ఎన్ఆర్‌సిలకు వ్యతిరేకంగా అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేసింది. అలాంటి...
