వచ్చే నవరాత్రుల నాటికి ఎర్ర బీభత్సం అంతం: అమిత్ షా
కేంద్ర హోంమంత్రి ఛత్తీస్ గఢ్ లోని మావోయిస్ట్ ప్రభావిత జిల్లా దంతేవాడలో పర్యటించారు. దంతేశ్వరి అమ్మవారిని దర్శించుకుని, పాండుం ముగింపు సభలో మాట్లాడారు. తాను దంతేశ్వరి మాత ఆశీస్సులు పొందానన్న అమిత్ షా, వచ్చే నవరాత్రి నాటికి ఎర్ర బీభత్సం అంతం...
