వచ్చే 25 ఏళ్ళ పాటు దేశ పునాదులు పటిష్ఠంగా ఉండేలా కృషి
రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ న్యూఢిల్లీ: ‘సబ్ కా సాత్ సబ్ కా వికాస్’ మూలసూత్రంతో ప్రభుత్వం పనిచేస్తోందని, వచ్చే 25 ఏళ్ళపాటు దేశ పునాదులు పటిష్ఠంగా ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ తెలిపారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల...