ArticlesNewsటిబెట్ – బౌద్ధం – దలైలామాArticlesNews5 years ago985నేడు టిబెట్ గా పిలవబడుతున్న దేశపు పాత పేరు తిబ్బత్. అత్యంత విశాల దేశం. హిమాలయాలకు ఉత్తరం వైపు ఉంటుంది. ఎక్కువ పర్వత ప్రాంతం. భారత్ నుండి చైనాకు టిబెట్ గుండా నడక మార్గాలు రెండు. 1) సిక్కిం గుండా ప్రాచీన...