బంగ్లాదేశ్‌లో ముస్లిమేతరులపై ఆగని దాడులు
ఢాకా: బంగ్లాదేశ్‌లో ముస్లిమేతరులపై దాడులు ఆగడం లేదు. ఈ మేరకు వరల్డ్ హిందూ ఫెడరేషన్ బంగ్లాదేశ్ శాఖ ఆవేదన వ్యక్తం చేసింది. అక్టోబర్ 13న ప్రారంభమైన దాడులపై పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నప్పటికీ ఆదివారం కాక్స్ బజార్ జిల్లాలోని కటఖలి ఫారెస్ట్...
