చైనాలో వ్యాపిస్తున్న మరో క్రొత్త వ్యాధి బ్రూసిల్లోసిస్
ప్రపంచాన్ని కకావికలం చేసిన కరోనా వైరస్‌కు పుట్టిల్లుగా భావిస్తున్న చైనాలో మరో ప్రమాదకర వ్యాధి విజృంభిస్తోంది. వాయువ్య రాష్ట్రమైన గన్సూలోని ల్యాన్‌ఝౌ నగరంలో బ్రూసిల్లోలిస్ అనే జబ్సు క్రమంగా విస్తరిస్తున్నట్లు అక్కడి నేషనల్ హెల్త్ కమిషన్ పేర్కొంది. ఇప్పటి వరకు ఈ...
