అప్రమత్తంగా లేకపోతే కరోనాతో ముప్పే!
రోజువారీ 14 లక్షల కేసులు వచ్చే ప్రమాదం హెచ్చరించిన కొవిడ్ టాస్క్‌ఫోర్స్ అధినేత వీకే పాల్ న్యూఢిల్లీ: బ్రిటన్, ఫ్రాన్స్ తరహా పరిస్థితులు నెలకొంటే భారత్‌లో రోజుకు 14 లక్షల కేసులు నమోదయ్యే ప్రమాదం ఉందని కొవిడ్ టాస్క్‌ఫోర్స్ చీఫ్ వీకే...
