బ్రెజిల్‌లో రికార్డు సృష్టించిన భారతీయ యాప్
బ్రెజిల్: మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ కూ యాప్ బ్రెజిల్‌లో రికార్డు సృష్టించింది. అక్కడి మార్కెట్లో ఆవిష్కరించిన 48 గంటల్లో 10 లక్షలకుపైగా డౌన్‌లోడ్స్ నమోదు చేసింది. ప్రస్తుతం 11 భాషల్లో కూ యాప్ అందుబాటులో ఉంది. మరిన్ని దేశాల్లో అడుగుపెట్టే ప్రయత్నాల్లో కంపెనీ...

