ముంబయి బాంబు పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్ నివాసం సమీపంలో బాంబు పేలుడు
ముంబయి బాంబు పేలుళ్ల ప్రధాన సూత్రధారి, లష్కర్ ఉగ్రముఠా నాయకుడు హఫీజ్ సయీద్ నివాసం సమీపంలో భారీ బాంబు పేలుడు సంభవించింది. పాకిస్థాన్‌లోని లాహోర్‌లో ఉన్న ఆతడి ఇంటి వద్ద బుధవారం చోటుచేసుకున్న ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. 16...
