ఢిల్లీలోని ఇజ్రాయల్ ఎంబసీ వద్ద పేలుడు
దేశరాజధాని ఢిల్లీలోని ఇజ్రాయల్ ఎంబసీ వద్ద శుక్రవారం సాయంత్రం బాంబు పేలుడు జరిగింది. ఎంబసీ భవనం పేవ్‌మెంట్ వద్ద ఈ పేలుడు జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో మూడు కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయని వెల్లడించారు. బాంబు పేలుడు దృష్ట్యా ఆ...
