హిందువుల మనోభావాలను మరోసారి దెబ్బ తీసిన బాలీవుడ్ నటులు!
అజయ్ దేవ్ గణ్, సిద్ధార్థ మల్హోత్రా, దర్శకుడిపై కేసు నమోదు లక్నో: బాలీవుడ్ నటులు అజయ్ దేవ్‌గణ్, సిద్ధార్థ్ మల్హోత్ర నటించిన కొత్త చిత్రం 'థ్యాంక్ గాడ్'. అయితే ఈ చిత్రం ఇప్పుడు సమస్యల్లో చిక్కుకుంది. ఇటీవల విడుదలైన ఈ చిత్ర...
