కాబూల్ పేలుళ్ల వెనుక ఉంది కూడా పాకిస్తానీనే..!
ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ ఎయిర్‌పోర్ట్ దగ్గర గురువారం రెండు ఆత్మాహుతి దాడులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనకు బాధ్యులము తామేనని ఐసిస్ ప్రకటించింది. కాబూల్‌లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల జరిగిన ఈ ఆత్మాహుతి దాడిలో 12 మంది అమెరికా...
