archiveBlast In Bangalore

News

బెంగళూరులో భారీ పేలుడు… ముగ్గురి మృతి!

వివిధ కోణాల్లో పోలీసుల దర్యాప్తు బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో గురువారం విషాదం చోటు చేసుకుంది. చామరాజపేట్‌ రాయల్‌ సర్కిల్‌ పరిధిలోని ఓ ఇంట్లో బాణసంచా పేలిన ఘటనలో ముగ్గురు సజీవ దహనమయ్యారు. ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను దగ్గరలోని...