archiveBJP’s OBC Morcha state secretary Renjit Srinivasan

News

బీజేపీ నేత రెంజిత్ శ్రీనివాస‌న్‌ హత్య కేసులో ఐదుగురి అరెస్ట్

తిరువ‌నంత‌పురం: కేరళ రాష్ట్రంలోని అలప్పుజా జిల్లాలో ఈ నెల 19న బీజేపీకి చెందిన ఒబిసి మోర్చా రాష్ట్ర కార్యదర్శి రెంజిత్ శ్రీనివాసన్ హత్యకు సంబంధించి అరెస్టులు జరుగుతున్నాయి. రాడికల్ ఇస్లామిస్ట్ సంస్థ పిఎఫ్‌ఐ రాజకీయ విభాగం అయిన సోషల్ డెమోక్రటిక్ పార్టీ...