ఓటు బ్యాంకు కోసం జగన్ మత రాజకీయాలు… బీజేపీ మండిపాటు!
విజయవాడ: తన ఓటు బ్యాంకు కాపాడుకోవడం కోసం జగన్ ప్రభుత్వం మత రాజకీయాలు చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. ఈ మేరకు ఆయన శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రజలు కట్టిన పన్నులతో చర్చిల...
