భాజపా ఎమ్మెల్యే అభ్యర్థిగా పనిమనిషి
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అస్‌గ్రామ్ నియోజకవర్గం నుంచి ఓ పని మనిషిని తమ అభ్యర్థిగా బరిలోకి దింపింది భాజపా. ఆమెను ఎంపిక చేయటంపై స్థానిక భాజపా కార్యకర్తలు ఒక్కసారిగా అవాక్కయ్యారు. కలితా ఎవరు? అంటూ సందేహంలో పడిపోయారు. నెల రోజులపాటు తన...
