ఆర్‌ఎస్‌ఎస్ స్వయం సేవక్ హత్యపై ఎన్‌ఐఏ విచారణకు డిమాండ్
కేరళ గవర్నర్‌ను కలిసిన బీజేపీ నేతలు తిరువనంతపురం: పాలక్కాడ్‌లో ఇటీవల జరిగిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) కార్యకర్త సంజిత్ (27) హత్యపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఎ) దర్యాప్తును కోరుతూ భారతీయ జనతా పార్టీ(బీజేపీ) కేరళ అధ్యక్షుడు కె.సురేంద్రన్ మంగళవారం కేరళ గవర్నర్...
