అస్సాం ఉప ఎన్నికల్లో బీజేపీ హవా!
కాంగ్రెస్‌ను తిరస్కరించిన ఓటర్లు గౌహతి: అస్సాంలో జరిగిన ఉప ఎన్నికలో అధికార బీజేపీ, దాని కూటమి భాగస్వామి యూపీపీఎల్ మొత్తం 5 నియోజకవర్గాల్లో విజయం సాధించింది. బీజేపీ మూడు సీట్లు గెలుచుకోగా, కూటమి భాగస్వామ్య పక్షమైన యూపీపీఎల్ రెండు సీట్లు గెలుచుకుంది....
