క్రైస్తవ మత గురువు ఇంటి నుంచి 1.65 కోట్ల నగదు, 18 వేల డాలర్లు స్వాధీనం
జబల్పూర్: జబల్‌పూర్‌లోని 'ది బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ చర్చ్ ఆఫ్ నార్త్ ఇండియా' ఛైర్మన్ బిషప్ పిసి సింగ్ ఇల్లు, కార్యాలయంపై గురువారం ఉదయం ఎకనామిక్ అఫెన్సెస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఇఓడబ్ల్యు) బృందం దాడులు చేసింది. ప్రాథమిక విచారణలో బిషప్ ఇంటి...

