భారత్ ప్రపంచమంతటికీ కొవిడ్-19 వ్యాక్సిన్‌ను సరఫరా చేయగలదు – బిల్ గేట్స్
సొంత దేశానికే కాకుండా ప్రపంచమంతటికీ కొవిడ్-19 వ్యాక్సిన్‌ను సరఫరా చేయగల సామర్థ్యం భారత ఫార్మా పరిశ్రమకు ఉందని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్‌గేట్స్ అన్నారు. అక్కడ కీలకమైన పనులెన్నో జరిగాయని పేర్కొన్నారు. ఇతర వ్యాధుల కోసం ఏర్పాటు చేసుకున్న సదుపాయాలను కరోనా వైరస్...
