ప్రజాస్వామ్య బంగ్లాకే మా మద్ధతు: యూనస్‌తో భారత ప్రధాని మోదీ
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్‌తో భారత ప్రధాని నరేంద్రమోదీ భేటీ అయ్యారు. బ్యాంకాక్‌లో జరిగిన బిమ్‌స్టెక్ సదస్సు ఇందుకు వేదిక అయ్యింది. ప్రత్యేకంగా ఈ ఇద్దరు నేతలు భేటీ అయి పలు కీలకాంశాలపై చర్చించారు. ఈ భేటీ సారాంశాన్ని భారత...
