వ్యాక్సిన్ తయారీలో భారత్ దే కీలక పాత్ర – బిల్ గేట్స్
కరోనా వైరస్ వ్యాక్సిన్ తయారీలో భారత్ కీలక పాత్ర పోషించనుందని మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ మరోసారి స్పష్టం చేశారు. వ్యాక్సిన్ తయారీలో ఎంతో ముందున్న భారత్‌వైపే ప్రపంచమంతా చూస్తోందన్నారు. ఈ సమయంలో ప్రపంచానికి భారత్ సహకారం ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు....

