archive#Bible distribution in high school

News

హైస్కూల్ లో బైబిల్ పంపిణీ

అనపర్తి: ఏపీలోని అనపర్తి గ్రామం, పాత ఊరిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయిని బైబిల్ ప్రతులను పంచారని ఆంధ్రజ్యోతిలో కథనం వెలువడింది. పాఠశాలలో విద్యార్థులకు ఉపాధ్యాయిని కొత్త నిబంధన పేరుతో ఉన్న బైబిల్ ప్రతులను పంచారని ఆ వార్తలో పేర్కొన్నారు....