భారతీయ సంస్కృతిని రక్షించుకోవడం నేటి అవసరం
ఆర్‌ఎస్‌ఎస్ సర్ కార్యవాహ్ దత్తాత్రేయ హోసబలే గౌహతి: భారతీయ సంస్కృతీసంప్రదాయాలను రక్షించుకోవడం నేటి అవసరమని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) సర్ కార్యవాహ్ దత్తాత్రేయ హోసబలే అన్నారు. గువాహటిలో గురువారం(సెప్టెంబర్ 30) ‘గిరిజనుల సామాజిక`ఆర్థిక, సాంస్కృతిక అభివృద్ధి, ప్రభుత్వ పథకాలు’ అనే...
