జ్యేష్ఠ స్వయంసేవక్ ఓం ప్రకాష్ గార్గ్ జీ అస్తమయం
జ్యేష్ఠ స్వయంసేవక్ ఓం ప్రకాష్ గార్గ్ జీ సుదీర్ఘ అనారోగ్యంతో శనివారం (నవంబర్ 6) పాట్నాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించారు. ఆయన వయసు 95. గార్గ్ జీ జూన్ 21, 926న ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జన్మించారు. 1946లో వారణాసిలో, అతను...
