UP: స్థానిక ఎన్నికల్లో భాజపా జయ కేతనం
ఉత్తర్‌ప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ దూసుకెళ్లింది. 75 జిల్లా పంచాయతీ ఛైర్‌పర్సన్ సీట్లకు గానూ 60కు పైగా స్థానాలను కైవసం చేసుకుంది. అదే సమయంలో అఖిలేశ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ...