పాక్ కవ్వింపులకు దీటుగా బదులిచ్చిన భారత సైన్యం – మరోచోట ఇద్దరు ఉగ్రవాదులు హతం
జమ్మూ-కశ్మీర్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. పోలీసుల వివరాల ప్రకారం.. కుల్గాం జిల్లా నిపొరా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారంతో శనివారం తెల్లవారుజామున పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో భద్రతా దళాల కదలికల్ని గమనించిన ముష్కరులు...
