క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించిన భారత్ బయోటెక్
కరోనా వైరస్‌కు దేశీయంగా తొలి వేక్సిన్ తయారీలో ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ మరో ముందడుగు వేసింది. తాము అభివృద్ధి చేస్తున్న కొవాగ్జిన్ టీకా మొదటిదశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించినట్లు ప్రకటించింది. మొత్తం 375 మందితో దేశంలోని 12 ప్రాంతాల్లో...