నిజాలు తెలుసుకోకుండా తప్పుడు వాదనలు చెయ్యకండి : బ్రిటన్ కు భారత్ తీవ్ర హెచ్చరిక
భారత్‌లో శాంతియుత ఆందోళనలు, మీడియా స్వేచ్ఛపై బ్రిటన్ పార్లమెంట్ చేపట్టిన డిబేట్ వివాదానికి దారితీసింది. ఈ చర్చను భారత్ తీవ్రంగా ఖండించింది. వాస్తవాలు తెలుసుకోకుండా ఏకపక్షంగా డిబేట్ నిర్వహించారని దుయ్యబట్టింది. అసలేం జరిగిందంటే.. భారత ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలకు...
