archiveBHAINSA

News

భైంసా బాధితుల‌కు భ‌రోసా… సేవాభార‌తి ఆధ్వ‌ర్యంలో నూత‌న ఇండ్ల నిర్మాణం

నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని కోర్బాగల్లిలో 2020 జ‌న‌వ‌రిలో కొందరు దుండగులు చేసిన దాడిలో స‌ర్వం కొల్పొయిన హిందువుల కుటుంబాల‌కు ఆర్‌.ఎస్‌.ఎస్ సేవాభార‌తి అండ‌గా నిలించింది. ఇండ్లు కాలిపోయి నిర్వాసితులైన 10 కుటుంబాల‌కు సేవాభార‌తి, కేశ‌వ సేవాస‌మితి ఆధ్వ‌ర్యంలో కోటి రూపాయ‌ల‌తో...
News

భైంసాలో మతఘర్షణలకు కుట్ర: ఇద్దరు అరెస్ట్.. నిందితుల్లో మైనర్ బాలుడు

నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ఇరువర్గాల మధ్య మతఘర్షణలకు పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఈ మేరకు నిర్మల్ ఎఎస్పీ కిరణ్ ఖారే మీడియా ప్రకటన విడుదల చేశారు. ఎఎస్పీ చెప్పిన వివరాల ప్ర‌కారం పట్టణంలోని పంజేషా మసీదు గోడపై...
News

భైంసా అల్లర్లపై అమిత్‌షా ఆరా

నిర్మల్‌ జిల్లా భైంసాపట్టణంలో చెలరేగిన అల్లర్లపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా ఆరా తీశారు. హోం శాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డికి ఫోన్‌ చేసి వివరాలు వాకబు చేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు అమిత్‌షాకు మంత్రి వివరించారు. మరోవైపు భైంసా అల్లర్ల...
News

భైంసాలో మళ్లీ ఘర్షణలు… కత్తులతో ముస్లిం యువకుల స్వైర విహారం

నిర్మల్‌ జిల్లా భైంసా పట్టణంలో మరోసారి ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఆదివారం జుల్ఫికర్‌ కాలనీలో జరిగిన చిన్న వివాదం.. చినికిచినికి గాలివానగా మారి పట్టణంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించింది. వివరాల్లోకి వెళ్తే.. రాత్రి 7.30 గంటల సమయంలో కొందరు ముస్లిం...
News

భైంసా మతఘర్షణల్లో నివాసం కోల్పోయిన నిర్వాసితుల ఇళ్ల కోసం సేవాభారతి భూమిపూజ

భైంసా పట్టణంలో ఇటీవల రెండు వర్గాల మధ్య జరిగిన మతఘర్షణల్లో ఇల్లు కాలిపోయి నివాసం కోల్పోయిన నిర్వాసిత హిందూ కుటుంబాలకు సేవాభారతి ఆపన్న హస్తం అందించింది అందించింది. నిర్వాసితులకు ఇండ్లు కట్టించే కార్యక్రమంలో భాగంగా 24 ఆగస్టున  భూమి పూజ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో  రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తెలంగాణ ప్రాంత ప్రచారక్ మాననీయ ...