గ్యాంగ్ రేప్ కేసు.. బెంజ్ కారులో సాక్ష్యాలు లభ్యం!
భాగ్యనగరం: జూబ్లీహిల్స్‌లో 17 ఏళ్ళ బాలికపై గ్యాంగ్ రేప్ కేసు దర్యాప్తులో బెంజ్ కారులో బాలికకు సంబంధించిన కొన్ని వస్తువులు దొరికాయి. బాలిక చెవి కమ్మ, వెంట్రుకలు, చెప్పు కూడా క్లూస్ టీమ్ సేకరించింది. ఇన్నోవా కారులోనూ బాలిక వెంట్రుకలు దొరకగా...
