archive#BengaluruNews #KarnatakaHighCourt #MadrasaControversy #EducationNews #KarnatakaNews

News

బెంగళూరులో మదర్సాల నిర్వహణపై వివాదం.. కర్ణాటక ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు!

కర్ణాటక రాజధాని బెంగళూరులో రెండు విద్యాసంస్థల నిర్వహణపై వివాదం నెలకొంది. థానిసాంద్ర ప్రాంతంలో కొనసాగుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘జామియా మహమూదియా మన్సూరా రెసిడెన్షియల్ స్కూల్’, ‘సమర్ ఇంటర్నేషనల్ ఇస్లామిక్ స్కూల్’ వ్యవహారం తాజాగా కర్ణాటక హైకోర్టుకు చేరింది. ఈ సంస్థలపై తగిన...