archiveBeijing ‘humiliated by casualty’: US media report

News

సరిహద్దు ఘర్షణల్లో 35మంది చైనాసైనికుల మృతి: యూఎస్‌ మీడియా

భారత్‌-చైనా దళాల మధ్య సోమవారం రాత్రి గల్వాన్‌ లోయలో జరిగిన ఘర్షణలో దాదాపు 35 మంది చైనా సైనికులు మృతి చెందినట్లు అమెరికాకు చెందిన ఇంటెలిజెన్స్‌ వర్గాలు అంచనా వేస్తున్నట్లు ఫ్రీప్రెస్‌జర్నల్‌ తన కథనంలో పేర్కొంది. ఈ విషయం భారత వార్త...