అసలు పేరు అబ్దుల్ సాజహాన్… దొంగ పేరు మింటూ రాయ్!
పెళ్ళిళ్ళు, డబ్బుల కోసం వేధింపులు ముస్లిం పురుషులను నమ్మొద్దంటున్న ఓ బాధితురాలు అసొంలో హిందూ మహిళలే లక్ష్యం చేసుకున్న ముస్లిం అరెస్ట్ గువాహటి: అసొంలో కొత్త గ్రూమింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. దొంగ పేరుతో సమాజంలో తిరగడం, హిందూ భార్యను, ఇతర...


