తగ్గనున్న వంటనూనెల ధరలు
సుంకం తగ్గించిన కేంద్రం న్యూఢిల్లీ: వంట నూనెల ధరలు అదుపు చేసేందుకు ప్రభుత్వం రిఫైన్డ్ పామాయిల్‌పై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని(బీసీడీ) 17.5 శాతం నుంచి 12.5 శాతానికి తగ్గించింది. 2022 మార్చి వరకు ఇది అమల్లో ఉంటుంది. ఈ చర్య వల్ల...
