హిందూ ధర్మంలో కుల, మత, వర్గ, వర్ణ, లింగ, ప్రాంత భేదాల్లేవ్
నేడు బసవేశ్వరుడి జయంతి అమరావతి: బసవేశ్వర జయంతి వేడుకలను ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ ప్రభుత్వాలు అధికారంగా నిర్వహించనున్నాయి. ఏపీ యువజన సంక్షేమ, పర్యాటక సాంస్కృతిక శాఖలతోపాటు అన్ని జిల్లాల్లోను కలెక్టర్లు మంగళవారం బసవేశ్వర జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని సీఎస్ సమీర్...
