archive#Bapatla #AndhraPradesh #LordHanuman #HanumanTemple #HinduTempleSafety

News

బాపట్ల జిల్లాలో దారుణం.. ఆంజనేయస్వామి విగ్రహానికి నిప్పంటించిన దుండగులు

బాపట్ల జిల్లాలో హిందూ భక్తుల మనోభావాలను కలచివేసే ఘటన చోటుచేసుకుంది. చీరాల మండలంలో గుర్తుతెలియని వ్యక్తులు ఆంజనేయస్వామి విగ్రహానికి నిప్పంటించిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనతో భక్తులు, స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.....