20 చెత్త ఛానళ్ళపై ఉక్కుపాదం!
పాకిస్తాన్ కేంద్రంగా వ్యతిరేక ప్రసారాలు భారత్‌లో నిషేధం న్యూఢిల్లీ: భారత వ్యతిరేక ప్రచారం, నకిలీ వార్తలు ప్రసారం చేయడమే లక్ష్యంగా చేసుకుని రన్ అవుతున్న 20 చెత్త యూట్యూబ్ ఛానళ్ళను కేంద్రం నిషేధించింది. ఈ ఛానళ్లు, రెండు వెబ్‌సైట్లు పాకిస్తాన్ కేంద్రంగా...
