సిమి ఉగ్రవాదుల అరెస్టు
ఖాండ్వా(మధ్యప్రదేశ్): నిషేధిత ఉగ్రవాద సంస్థ సిమీ(స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా)కి చెందిన ఇద్దరు ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. దేశ వ్యతిరేక కేసులు ఎదుర్కొంటూ పరారీలో ఉన్న ఉగ్రవాదులు రఫీక్, బబ్లూ అలియాస్ బబ్లియాలను పోలీసులు రహస్యంగా అరెస్ట్ చేశారు....
