పోలీసుల అదుపులో బంగ్లాదేశీ దొంగల ముఠా
* దేశవ్యాప్తంగా పలు ఏటీఎంలలో దొంగతనాలు * చివరికి విజయవాడలో పట్టివేత భారత్ లో చోరీలకు పాల్పడుతున్న బంగ్లాదేశ్ కు చెందిన ఏడుగురు ముఠా సభ్యులను గన్నవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంగ్లాదేశ్ లోని ఖుల్ నా రాష్ట్రం భాగర్ జిల్లాకు...
