ఇఫ్తార్ పార్టీ అని హిందువులను కూడా పిలిచారు.. బీఫ్ వడ్డించారు!
ఢాకా: బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) గురువారం (ఏప్రిల్ 28) సాయంత్రం ఇఫ్తార్ పార్టీని నిర్వహించింది. ఆ పార్టీకు హిందువులను కూడా ఆహ్వానించారు. 20 మందికి పైగా ముస్లిమేతరులు ఉన్నారు. ఆ పార్టీలో బీఫ్ (గోరుర్ మాంగ్షో) వడ్డించినందుకు వివాదాస్పదమైంది. సిల్హెట్...
