దేశంలో అత్యున్నత విద్యాసంస్థగా.. బెంగళూరు ఐఐఎస్సి.. ప్రపంచ ర్యాంకింగ్లో చోటు..
ద టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఏటా ప్రకటించే ప్రపంచ విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్స్‌లో బెంగళూరుకు చెందిన భారతీయ విజ్ఞాన సంస్థ (ఐఐఎస్‌సీ) మరోసారి సత్తా చాటింది. ప్రపంచ ర్యాంకింగ్ జాబితాలో 301-350 మధ్య చోటు దక్కించుకోగా, భారతీయ వర్సిటీల్లో తొలి స్థానంలో నిలిచింది....
