బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో ఒమిక్రాన్ కలకలం
బెంగళూరు: బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలకలం రేగింది. విమానం దిగిన ఇద్దరు దక్షిణ ఆఫ్రికా దేశస్థులకు టెస్ట్ చేయగా కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో వాళ్లను వెంటనే క్వారంటైన్‌కు తరలించారు. వారిలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఉందో లేదో...
