archiveBAN ON THABLIGIS

News

2550మంది తబ్లిగీలపై నిషేదం

దేశంలో కరోనా వైరస్‌పై పోరాడుతున్న సమయంలో దిల్లీలో జరిగిన తబ్లిగీ జమాత్‌ కార్యక్రమం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. విదేశాల నుంచి భారత్‌ వచ్చిన తబ్లిగీ కార్యకర్తలు ఇక్కడ వీసా నిబంధనలను ఉల్లంఘించినట్లు విచారణలో తేలింది. ఇలా వచ్చిన దాదాపు 2550మంది...