కర్ణాటకలో గోవధ నిషేధ బిల్లుకు ఆమోదం
గోవధలను నివారించే దిశగా కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 'గోవధ నిషేధం, పశువుల సంరక్షణ బిల్లు 2020'కు కర్ణాటక శాసనసభ ఆమోదం తెలిపింది. ఆ రాష్ట్ర పశు సంవర్థక శాఖా మంత్రి ప్రభు చవాన్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ...
