హిందువుల పవిత్ర వృక్షం వద్ద నగ్న ఫోటో షూట్.. వెలి వేసిన ప్రజలు
ఇండోనేషియా: ఇండోనేషియాలోని బాలీ ప్రాంతంలో ఉన్న 700 ఏళ్ళ క్రితం నాటి పవిత్ర మర్రి వృక్షం వద్ద ఓ రష్యా టూరిస్టు నగ్నంగా ఫోటో షూట్ చేసింది. ఆ వృక్షం వద్ద అలీనా ఫజ్‌లివా దిగిన నగ్న ఫోటోలు ఆమె ఇన్‌స్టాలో...
