‘ప్రజా రాష్ట్రపతి’గా ఆదివాసీ బిడ్డనే ఎన్నుకోండి: బీజేపీ అధ్యక్షుడు నడ్డా
న్యూఢిల్లీ: ఇంకొన్ని రోజుల్లో దేశానికి కొత్త రాష్ట్రపతి రానున్నారు. ఈ అత్యున్నత పీఠం అధిరోహించేందుకు ద్రౌపది ముర్ము అభ్యర్థిత్వాన్ని జాతి మొత్తం సమర్థించడం అందరం చూస్తున్నాం. మరో ఏడాదిలో ‘ఆజాదీ కా అమృత్’ మహోత్సవం జరుపుకొంటున్న తరుణంలో స్వయంకృషితో పైకి వచ్చిన...
